కినిగె ఆన్లైన్ బుక్ సెల్లింగ్ లో టాప్ 1 బుక్ A to Z ఇన్వెస్ట్మెంట్ గైడ్ మీరూ చదివారా ?

సేవింగ్, ఇన్వెస్ట్‌మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ మరియు ఇన్సూరెన్సుపై వివరంగా తెలుగులో వెలువడిన  పుస్తకం.
ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏమిటో తెలియజెప్పి మీ పెట్టుబడిని సంపదగా మార్చే ఈ పుస్తకం ప్రతి ఇంటా ఉండదగిన అద్భుతమైన పుస్తకం.
ఈ పుస్తకాన్ని ఏదో నవల లేదా కథల పుస్తకం చదివినట్టు చదవకుండా ప్రశాంత మనస్సుతో ఈ పుస్తకాన్ని చదివి, సులభంగా వివరించిన ఆర్థిక విషయాలతో అవగాహన కలుగచేసుకొని, ఆర్ధిక అక్షరాశ్యత సాధించండి. మీకు ఆర్ధిక అక్షరాశ్యత లేకపోతే, మీరు ఎంత శ్రమ పడినా మీ సంపద మాత్రం వృద్ధి కాదు అని తెలుసుకోండి. ఈ పుస్తకం మీకు ఆర్ధికపరమైన సంపూర్ణ అక్షరాశ్యతని కలుగచేస్తుంది.
http://teblog.kinige.com/?p=2867
http://kinige.com/kbook.php?id=1842&name=A+to+Z+Investment+Guide

ఈ వారం స్టాక్ మార్కెట్ 07-10-2013 to 11-10-2013

ఈ వారం  నిఫ్టీ చాలా వరకు సైడ్ వేస్ లో ఉండే అవకాశం అధికంగా ఉంది. నిఫ్టీ ఈ వారం చివర శుక్రవారం నుండి  వెలువడనున్న త్రైమాసిక  ఫలితాలలో  మొదటగా వెలువడే ఇన్ఫోసిస్ ఫలితాలు మరియు అదే రోజు వెలువడనున్న  iip డేటా  గురించి  మార్కెట్  ఎదిరి చూస్తుంది. అదే విధంగా  రూపాయి మూమెంట్ , అమెరికా షట్ డౌన్ కూడా నిఫ్టీని ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా నిఫ్టీ ఇదివరకటి రేంజ్ ఐనటువంటి 5798-5960 మధ్యలో కదలాడుచున్నది. కాబట్టి, రెసిస్టన్స్ 5960 వద్ద సెల్లింగ్ చేయటం, సపోర్ట్  5798 వద్ద బయ్యింగ్ చేయటం మంచిది. ఒకవేళ ఈ సపోర్ట్ మరియు రెసిస్టన్స్ బ్రేక్ జరిగి నిలదొక్కుకుంటే మాత్రం బ్రేక్ జరిగినవైపు  మరింతగా మూమెంట్ తీసుకోవటం జరుగుతుంది.  

కినిగె ఆన్లైన్ బుక్ సెల్లింగ్ లో టాప్ 1 బుక్ A to Z ఇన్వెస్ట్మెంట్ గైడ్

సేవింగ్, ఇన్వెస్ట్‌మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ మరియు ఇన్సూరెన్సుపై వివరంగా తెలుగులో వెలువడుతున్న పుస్తకం.