ఈ రోజు Gann time analysis ప్రకారం స్టాక్ మార్కెట్ లో మూమెంట్ అధికంగా ఉండగలదు.



ఈ రోజు  Gann time analysis ప్రకారం  స్టాక్ మార్కెట్ లో మూమెంట్ అధికంగా ఉండగలదు.  
ఈ రోజు  Gann time analysis ప్రకారం స్టాక్ మార్కెట్ లో మూమెంట్ అధికంగా ఉండగలదు అని మీకూ మార్నింగ్  పోస్ట్ లో తెలియచేయటం జరిగినది. మీరూ నిప్టీ , సెన్సెక్స్ పరిశీలించినట్టు అయితే ఈ విషయం మీకూ తెలుస్తుంది. Gann time analysis ప్రకారం స్టాక్ మార్కెట్ లో అధిక మూమెంట్ ముందుగానే  పసిగట్టవచ్చు.

ఈ వారం స్టాక్ మార్కెట్ 08-12-2014 to12-12-2014



ఈ వారం స్టాక్ మార్కెట్  08-12-2014 to12-12-2014
నిఫ్టీ గత వారం  8620-8500 మధ్యలో కదలటం జరుగుతుంది.  రేంజ్ బ్రేక్ అవుట్ జరిగేంత వరకు  నిఫ్టీలో మూమెంట్   ఉండదు. ప్రస్తుతం సపోర్ట్ ఏరియాలో బయ్యింగ్ చేయటం ,రెసిస్టన్స్ ఏరియాలో సెల్లింగ్ చేయటం మంచిది. నిఫ్టీ ప్యూచర్ చాపేడ్ లెవెల్ 8546  Resistances 8595,8627,8676, Support 8497, 8465,8416.Gann time analysis ప్రకారం ఈ రోజు లేదా రేపు  మార్కెట్ లో మూమెంట్ అధికంగా ఉండగలదు.